Breaking News

బద్వేల్‌: బాలిక కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Published on Wed, 10/23/2024 - 09:17

బాధిత కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ పరామర్శ అప్‌డేట్స్‌.. 

వైఎస్సార్‌ జిల్లా: బద్వేల్‌లో మీడియాతో వైఎస్‌ జగన్ 

👉చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు

👉ఘటన జరిగినప్పుడే ప్రభుత్వం భరోసా ఇవ్వాలి

👉శనివారం ఘటన జరిగితే ఎవరూ పట్టించుకోలేదు

👉నేను వస్తానని తెలిసి ఇప్పుడు సాయం చేశారు 

👉చంద్రబాబు పాలన ఇలాగే కొనసాగితే తిరగబడతారు 

👉కూటమి పాలనలో మహిళకు రక్షణ లేదు..ప్రజలకు భరోసా లేదు

బాధిత కుటుంబానికి వైఎస్‌ జగన్‌ ఓదార్పు

👉బద్వేల్‌లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక

👉బాలికపై అత్యాచారం చేసి నిప్పంటించిన కీచకుడు

👉బాలిక కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

👉బాధిత కుటుంబాన్ని ఓదార్చి.. ధైర్యం చెప్పిన వైఎస్‌ జగన్‌

👉 బద్వేల్‌కు బయలుదేరిన వైఎస్‌ జగన్‌ 

👉 గుంటూరు జీజీహెచ్‌లో సహానా కుటుంబ సభ్యులను వైఎస్‌​ జగన్‌ పరామర్శించారు. న్యాయం జ‌రిగే వ‌ర‌కు అన్నివిధాలా అండ‌గా ఉంటామ‌ని భ‌రోసాయిచ్చారు. 

👉 ఇదే సయంలో రాష్ట్రంలో బాధిత కుటుంబాలను వైఎస్సార్‌సీపీ ఆదుకుంటుంది. ప్రతీ కుటుంబానికి రూ.10 సాయం అందించనున్నట్టు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. అలాగే, ప్రభుత్వం రెడ్‌ బుక్‌ పాలన వదిలేసి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. బాధితులను ఆదుకోవాలన్నారు. 

👉 ఈ సందర్భంగా సహానా కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. అలాగే, సహానాకు అందించిన చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు వైఎస్‌ జగన్‌. 

👉 వైఎస్‌ జగన్‌ జీజీహెచ్‌ చేరుకున్నారు. ఆసుపత్రి వద్దకు భారీగా అభిమానులు, ప్రజలు చేరుకున్నారు. 

👉 వైఎస్‌ జగన్‌ గుంటూరు చేరుకున్నారు. కాసేపట్లో సహానా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. 

👉వైఎ‍స్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు గుంటూరు, వైఎస్సా­ర్‌ జిల్లాల్లో పర్య­టించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జీజీహెచ్‌లో టీడీపీ కార్య­కర్త, రౌడీషీటర్‌ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబస­భ్యులను పరామర్శిస్తారు.

👉కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయ­లు­దేరి 10.50 గంటలకు గుంటూరు జీజీ­హెచ్‌కు వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. 

👉అనంతరం.. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వైఎస్సార్‌ జిల్లా బద్వేలుకు చేరుకుంటారు. ప్రేమోన్మాది దాడి­లో మృతి చెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించి మధ్యాహ్నం మూడు గంటలకు పులివెందుల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బసచేస్తారు. 

 


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)