రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..
Breaking News
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు
లోడింగ్‌లో విశాఖ పోర్టు రికార్డు.. ఒక్కరోజులో
Published on Tue, 06/27/2023 - 07:50
దొండపర్తి(విశాఖ దక్షిణ): సరుకు రవాణాలో రికార్డులు సృష్టిస్తున్న విశాఖ పోర్టు తాజాగా లోడింగ్‌లో కూడా చరిత్ర సృష్టించింది. నూతన సాంకేతికత సాయంతో రెండునెలల క్రితం నెలకొల్పిన రికార్డును తిరగరాసింది. ఎంవీ జీసీఎల్ నర్మద కార్గో నౌకలో ఆదివారం ఒక్క రోజే 50,450 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని లోడ్ చేసి పోర్టు అధికారులు, సిబ్బంది సత్తా చాటారు. ఈ ఏడాది మార్చి 26న అత్యధికంగా చేసిన 44,374 మెట్రిక్ టన్నుల లోడింగ్ రికార్డును అధిగమించారు. ఈ విషయాన్ని పోర్టు అధికారులు సోమవారం వెల్లడించారు.
చదవండి: చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
#
Tags : 1