నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19కి చేరిన మృతుల సంఖ్య
పులివెందులలో మరోసారి ఉద్రిక్తత
‘స్థానిక’ ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
దీప్కేను విడుదల చేసి.. సౌరవ్, ఆశుతోష్‌ను జైల్లోనే ఎందుకు ఉంచారు?
పసికందుపై అఘాయిత్యం, బతికుండగానే ఇసుకలో పాతేశాడు!
చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారు: సజ్జల
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు
లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
విశాఖ ఉక్కు.. అమరావతి నిర్మాణాలకు పనికిరాదా?.. కార్మికుల ఆగ్రహం
Published on Fri, 04/18/2025 - 21:10
సాక్షి, విశాఖపట్నం: కూటమి సర్కార్‌పై స్టీల్ ప్లాంట్ కార్మికులు మండిపడుతున్నారు. అమరావతిలో నిర్మాణాల కోసం స్టీల్ ప్లాంట్ ఉక్కును విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉక్కును వదిలి వేర్వేరు ప్రాంతాల్లో సీఆర్డీఏ అధికారులు పర్యటించారు. సచివాలయం, ఐకానిక్ భవనాల నిర్మాణానికి 60 వేల టన్నుల స్టీల్ ఉపయోగించాలని నిర్ణయించారు.
స్టీల్ కోసం రాయగడ బళ్లారి తమిళనాడు ప్రాంతాల్లో సీఆర్డీఏ అధికారులు పర్యటించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడటం అంటే పక్క రాష్ట్రాల్లో ఉక్కును కొనడమా?. స్టీల్ ప్లాంట్ ఉక్కు అమరావతి నిర్మాణాలకు పనికిరాదా? అంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే ఉక్కును కొనుగోలు చేస్తే స్టీల్ ప్లాట్‌కు మేలు జరుగుతుందని కార్మికులు అన్నారు.
#
Tags : 1