YSR విగ్రహానికి ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో అక్రమ కేసులు
Breaking News
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఏపీ కేబినెట్లో హైడ్రామా
ఆ విషయం కేసీఆర్‌నే అడగండి: సీఎం రేవంత్
‘అరావళి’పై ‘సుప్రీం’ స్టే: పాత ఉత్తర్వుల నిలిపివేత
ఆ సెంగార్‌ను జైలు నుంచి విడుదల చేయొద్దు: సుప్రీం కోర్టు
ఓడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్!
ఆ దేశాల మధ్య జపాన్ ప్రధాని ‘చిచ్చు’
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
‘కాంగ్రెస్ కుట్ర’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన కేసీఆర్
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
యమ డేంజర్లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే!
ట్రంప్ పీస్ ప్లాన్.. ఇదేం ట్విస్టు?!
అనకాపల్లి: ‘ఎర్నాకుళం’ మృతుడికి పరిహారం ప్రకటించిన రైల్వే
మయన్మార్‌లో తొలిసారిగా ఎన్నికలు
Anakapalli: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. బోగీలు దగ్ధం
విశాఖపట్నం: ఐదులోపు చూసి వెళ్లిపోవల్సిందే..
Published on Mon, 08/09/2021 - 10:44
ఆదివారం వచ్చిందంటే చాలు సిటిజనులు ఎక్కడున్నా బీచ్‌లో వాలిపోవాల్సిందే..కరోనా కారణంగా చాలా రోజులు బీచ్ మొఖం చూడడమే మానేశారు. ఇటీవల కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం..పర్యాటక ప్రాంతాలు తెరుచుకోవడంతో మళ్లీ నగరవాసులు బీచ్‌కు క్యూ కడుతున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో వీకెండ్స్, సెలవు రోజుల్లో బీచ్‌లో ఆంక్షలు విధించారు. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి బీచ్‌లో ఒక్కర్ని కూడా లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్‌లో సందడి వాతావరణం నెలకుంది. ఆంక్షల సమయంలో బీచ్‌ను మొత్తం తమ ఆధీనంలోకి పోలీసులు తీసుకున్నారు.
– బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు)


(చదవండి: వైరల్: మేకను మింగిన కొండచిలువ)




#
Tags : 1