సజ్జపాడులో టీడీపీ నేతల బరితెగింపు

Published on Mon, 07/20/2026 - 20:02

మైలవరం:  ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం సజ్జపాడులో టీడీపీ నాయకులు బరితెగించింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలైన వినోద్‌, రాజేష్‌ ఇళ్లపై టీడీపీ నాయకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. మహిళలపైనా విచక్షణారహితంగా టీడీపీ గూండాలు దాడులు చేశారు. తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరినా పోలీసులు పట్టించుకోలేదు. మరొకవైపు టీడీపీ నేతలతో పోలీసులు మంతనాలు జరుపుతున్నారు. 

సజ్జపాడులో ఓ శుభకార్యం వద్ద ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగగా, దాన్ని టీడీపీ నేతలు పెద్దది చేశారు. ఆ శుభ కార్యం వద్ద సైలెంట్‌గా ఉన్న టీడీపీ నాయకులు.. ఆపై ఆ వివాదాన్ని సాకుగా చూపి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వినోద్‌, రాజేష్‌ల ఇళ్లపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)