రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..
Breaking News
ఒక్క ఎల్‌నినో.. రైతు జీవితాన్నే తలకిందులు చేసింది!
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
టీడీపీ నేత మాగంటి బాబు అనుచరుల ఓవరాక్షన్
Published on Thu, 04/13/2023 - 18:34
గుడివాడ: టీడీపీ నేత మాగంటి బాబు అనుచరులు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగి హల్చల్ చేశారు. ఓ వైఎస్సార్సీపీ కార్యకర్త బైక్‌కు పెట్టుకున్న జెండాను పీకేసి టీడీపీ మూకలు..కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. వైఎస్సార్సీపీ జెండా కట్టుకుని బైక్‌పై వెళతున్న పార్టీ కార్యకర్తను భయభ్రాంతులకు గురి చేశారు.
ఈ క్రమంలో బైక్‌కు కట్టిన జెండాను పీకేశారు. దీన్ని అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. శరత్ థియేటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బందరు సభ అట్టర్ ప్లాప్‌తో డుడివాడలో అల్లర్లకు టీడీపీ ప్లాన్ చేసిందనడానికి ఈ ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. అల్లర్ల ద్వారా ఏదో జరుగుతున్నట్లు ప్రచారానికి తెరలేపింది టీడీపీ.
#
Tags : 1