Breaking News

‘స్థానిక’ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ

Published on Sat, 10/31/2026 - 15:47

న్యూఢిల్లీ: స్థానిక ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్‌ 27 నాటి విచారణకు సంబంధించిన ఆర్డర్‌ కాపీ రిలీజ్‌ చేసింది. వైఎస్సార్‌సీపీ ఆధారాలపై సుప్రీంకోర్టు స్పందించింది. నామినేషన్లు అడ్డుకుంటే అక్రమంగా రిజెక్ట్‌ చేసినట్లేనని చెప్పింది. ఆధారాలు పరిశీలించి పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అభ్యర్థి అనుమతి లేకుండా నామినేషన్‌ రిజెక్ట్‌ చేస్తే న్యాయపోరాటానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మున్సిపల్‌ ఎన్నికలే కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకూ ఇవే ఆదేశాలు వర్తిస్తాయని సుప్రీంకోర్టు చెప్పింది. నామినేషన్‌ నుంచి కౌంటింగ్‌ వరకు సీసీ ఫుటేజీ భద్రపరచాలి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సీసీ ఫుటేజీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇవే..

  • ఏపీలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు సీసీటీవీ ఆదేశాలు వర్తింపు.

  • మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలన్నింటికీ సీసీటీవీ/వీడియోగ్రఫీ కవరేజీ తప్పనిసరి.

  • నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు, రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో సీసీటీవీ/వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలని ఆదేశం.

  • పోలింగ్‌ కేంద్రాల్లోనూ సీసీటీవీ/వీడియోగ్రఫీ కవరేజీ ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు.

  • స్ట్రాంగ్‌ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ సీసీటీవీ/వీడియోగ్రఫీ కవరేజీ తప్పనిసరి.

  • ఎన్నికల పిటిషన్ల దాఖలుకు నిర్ణయించిన గడువు ముగిసే వరకు వీడియో ఫుటేజీని భద్రపరచాలని ఆదేశం.

  • ఎన్నికల పిటిషన్‌ దాఖలైతే కేసు తుది పరిష్కారం అయ్యే వరకు వీడియో ఫుటేజీని భద్రపరచాల్సిందే.

  • ఎన్నికల ట్రిబ్యునల్‌ కోరినప్పుడు సంబంధిత వీడియో ఫుటేజీని అందించాలని సుప్రీంకోర్టు ఆదేశం.

  • ఎన్నికల పిటిషన్‌లో భాగస్వాములైన వారికి దరఖాస్తుపై వీడియో ఫుటేజీ అందుబాటులో ఉంచాలని ఆదేశం.

  • రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆదేశం.

  • అభ్యర్థులు నిరాటంకంగా నామినేషన్లు వేసేందుకు పోలీసు బందోబస్తు కల్పించాలని డీజీపీకి ఆదేశం.

  • అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించేలా అక్టోబర్‌ 27న సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు.

  • ఎన్నికల్లో అక్రమాలకు చెక్ పెట్టండి.. ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు..

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)