Breaking News

సుగాలి ప్రీతి తల్లి హౌజ్‌ అరెస్ట్‌

Published on Thu, 10/16/2025 - 10:03

కర్నూలు: సుగాలి ప్రీతి కేసులో ఆమె తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోంది. చంద్రబాబు, పవన్‌, అనితల వల్ల కాకపోవడంతో.. ప్రధాని మోదీ దృష్టికి ఈ కేసును తీసుకెళ్లాలని తల్లి పార్వతి, తండ్రి రాజునాయక్‌  ప్రయత్నిస్తున్నారు. అయితే అందుకు పోలీసులు అడ్డుపడుతున్నారు. 

ప్రధాని కర్నూలు పర్యటన వేళ.. పోలీసులు ఆమెను హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. మోదీని కలిసి తమకు న్యాయం చేయమని కోరాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె బుధవారం కర్నూలు కలక్టరేట్‌ ఎదుట కుటుంబ సభ్యులతో ఆందోళన చేపట్టారు కూడా. 

అయితే మోదీ పర్యటన, సభకు సుగాలి ప్రీతి కుటుంబం అటంకం కలిగించవచ్చనే ఉద్దేశంతో.. భద్రతా కారణాలను చూపిస్తూ హౌజ్‌ అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఆమెతో పాటు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులందరినీ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ పరిణామంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: పవన్‌.. ఏ ముఖం పెట్టుకుని కర్నూలు వస్తున్నావ్‌?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)