Breaking News

AP: అక్షజ్‌ ఘనత..  ఆరేళ్లకే ఎవరెస్ట్‌ అధిరోహణ

Published on Wed, 05/31/2023 - 08:21

ఒంగోలు టౌన్‌: ఒంగోలుకు చెందిన ఓ చిన్నారి ఎవరెస్ట్‌ ఎక్కాడు. ఆ చిన్నోడి ధైర్య సాహసాలు మెచ్చుకున్న నేపాల్‌ రాయబారి ఎవరెస్ట్‌ డే రోజున అవార్డుతో సత్కరించారు. ఒంగోలులోని సంతపేటకు చెందిన వెలగపూడి వెంకటరమణ ఏపీ ట్రాన్స్‌కో లో ఎస్‌ఈ గా చేసి రిటైర్డ్‌ అయ్యారు. ఆయన అల్లుడు అమిత్, కూతురు అనురాధ ఇంజినీర్లుగా మస్కట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి అక్షజ్‌ ఉడియావాల(6) అనే కుమారుడున్నాడు. 

అక్షజ్‌ గతేడాది ఎవరెస్ట్‌ శిఖరంలోని బేస్‌ క్యాంపు వరకు అంటే 5,364 మీటర్ల ఎత్తు వరకు ఎక్కి అక్కడ భారత జాతీయ జెండాను ఎగరేశాడు. ప్రతి ఏడాది మే 29న ఎవరెస్ట్‌ డే సందర్భంగా మస్కట్‌లోని నేపాల్‌ రాయబార కార్యాలయంలో జరిగిన ఎవరెస్ట్‌ డే కార్యక్రమానికి అక్షజ్‌ తో పాటు అతడి తల్లిదండ్రులకు ఆహ్వానం అందింది. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన అక్షజ్‌ తన అనుభవాలను అక్కడ వివరించాడు. అక్షజ్‌కు నేపాల్‌ రాయబారి దోర్నాథ్‌ ఆర్యల్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ అప్రిసియేట్‌ అవార్డును ప్రదానం చేశారు. అక్షజ్‌ తల్లిదండ్రులు అమిత్, అనురాధలను సత్కరించారు.

ఇది కూడా చదవండి: హజ్‌ యాత్రకు జూన్‌ 7న తొలి విమానం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)