Breaking News

చంద్రబాబుపై రాజధాని రైతు జేఏసీ ఆగ్రహం

Published on Mon, 11/17/2025 - 19:15

గుంటూరు:  ప్రస్తుత కూటమి ప్రభుత్వ తమ సమస్యలను పరిష్కరించడం లేదని రాజధాని రైతు జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదని మండిపడింది.  ఈరోజు(సోమవారం, నవంబర్‌ 17వ తేదీ) రాజధాని రైతు జేఏసీ సమావేశమైంది. 

ఈ మేరకు గ్రామ కంఠాలు, జరీబు భూములు కౌలు రైతులు, రైతు కూలీలతో పాటు అనేక సమస్యలు పై ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదంటూ  ప్రశ్నించింది. రైతుల సమస్యలు గ్రీవెన్స్‌ డేలో ఇస్తే వాటిని చెత్తబట్టల్లో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ నెలాఖరులో మరోసారి సమావేశమై పోరాటానికి సంబంధించిన కార్యాచరణ ఖరారు చేస్తామని హెచ్చరించింది రైతు జేఏసీ.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)