AP: కంబాలకొండలో అరుదైన పాము.. 1790ల్లో తొలిసారిగా..  

Published on Tue, 05/23/2023 - 08:03

సాక్షి, విశాఖపట్నం: అరుదైన పాము జాడలు కంబాల కొండ పరిధిలో కనిపించాయి. మడ అడవుల్లో కనిపించే బార్కుడియా లింబ్‌లెస్‌ స్కింక్‌ స్నేక్‌ని అభయారణ్యంలో గుర్తించినట్లు డీఎఫ్‌వో అనంత్‌శంకర్‌ సోమవారం వెల్లడించారు. 1790ల్లో తొలిసారిగా కంబాలకొండ అభయారణ్యంలో బార్కుడియా లింబ్‌లెస్‌ స్కింక్‌ స్నేక్‌లు విరివిగా కనిపించేవి. ఆ తర్వాత క్రమంగా అంతరించిపోయాయని అనుకున్నారు.

1950ల్లో మరోసారి వీటి ఉనికిని గుర్తించారు. ఆ సమయంలో కోల్‌కతాలోని జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు దీన్ని పంపించారు. అనంతరం ఈ బార్కుడియాలు కంబాలకొండలో దర్శన మివ్వలేదు. దశాబ్దాల అనంతరం మళ్లీ ఈ అభయారణ్యంలో బార్కుడియా కనిపించింది. ఏపీ అటవీశాఖలో విధులు నిర్వ ర్తిస్తున్న ప్రాజెక్టు సైంటిస్ట్‌ అడారి యజ్ఞపతి దీన్ని గుర్తించారు. బార్కుడియా స్నేక్‌ జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకుంటుంది. 16.5 సెంటీమీటర్లు పొడవు మాత్రమే ఉండే ఈ లింబ్‌లెస్‌ స్కింక్‌ జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. 

ఇది కూడా చదవండి: టీచర్లకు గుడ్‌న్యూస్‌.. బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)