Breaking News

రూ.11 కోట్లతో నాకు సంబంధం లేదు: రాజ్‌ కేసిరెడ్డి

Published on Wed, 07/30/2025 - 17:19

సాక్షి, విజయవాడ: సిట్‌ సీజ్‌ చేశామని చెబుతున్న రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్‌ కేసిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. హైదరాబాద్‌ ఫామ్‌హౌజ్‌లో సీజ్‌ చేశామంటున్న డబ్బు తనది కాదన్న రాజ్‌ కేసిరెడ్డి.. ఆ ఫామ్‌ హౌజ్‌ తీగల విజయేందర్‌రెడ్డికి చెందిందని తెలిపారు.

‘‘తీగల విజయేందర్‌రెడ్డికి ఇంజనీరింగ్‌ కాలేజీతో పాటు హాస్పిటల్‌, డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లు ఉన్నాయి. విజయేందర్‌రెడ్డి రూ.కోట్ల టర్నోవర్‌తో లావాదేవీలు చేస్తారు. విజయేందర్‌రెడ్డికి చెందిన ఆరెట్‌ ఆసుపత్రిలో నా భార్య  మైనార్టీ షేర్‌ హోల్డర్‌ మాత్రమే. 

..అంతకు మించి విజయేందర్‌రెడ్డితో నాకు ఎలాంటి సంబంధం లేదు. సిట్‌.. కట్టు కథలు చెప్పి నాకు బెయిల్‌ రాకుండా కుట్రలు చేస్తోంది. కేవలం నా బెయిల్‌ను అడ్డుకునేందుకే డబ్బులు సీజ్‌ అంటూ అబద్ధాలు చెబుతోంది’’ అని రాజ్‌ కేసిరెడ్డి చెప్పారు.

హైదరాబాద్ ఫామ్ హౌజ్ లో  సీజ్ చేశామంటున్న డబ్బు నాది కాదు: రాజ్ కేసిరెడ్డి

  
 

 

 

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)