Breaking News

అంధకారంలో కేజీహెచ్‌

Published on Thu, 11/06/2025 - 22:51

మహారాణిపేట (విశాఖ) : విశాఖపట్నం కింగ్‌ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్‌)లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలముకుంది. గురువారం మ.12.30 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో.. పలు వార్డుల్లో రోగులు, సిబ్బంది చీకట్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేబుల్‌ ద్వారా సబ్‌ స్టేషన్‌కు వెళ్లే లైన్లు దెబ్బతినడంతో వివిధ వార్డులకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

విద్యుత్‌ సరఫరా లేక అంధకారంలో ఉన్న కేజీహెచ్‌లోని అర్థోపెడిక్‌ వార్డు  


 సెల్‌ఫోన్‌ వెలుతురులో రోగికి చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది
 

గైనిక్‌ వార్డు, భావనగర్‌ వార్డు, పిల్లల వార్డులు, రాజేంద్రప్రసాద్‌  తదితర వార్డుల్లో అంధకారం నెలకొంది. విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఐసీయూ, చిన్న పిల్లల వార్డుల్లోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేజీహెచ్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖరనాయుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కాగా, అమెరికాను మించి టెక్నాలజీని తేగల సమర్థుడు ప్రభుత్వాస్ప త్రిలో కరెంటు ఇవ్వలేకపోతున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.





సాక్షి టీవీతో కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వాణి

  • కేజీహెచ్ లో విద్యుత్ సరఫరా పునరుద్దరణకు మరో రెండు గంటల సమయం పడుతుంది
  • క్రిటికల్ కేర్ బ్లాక్ వద్ద పనులు చేస్తుండగా పవర్ కేబుల్ కట్ అయింది
  • జనరల్ వార్డుల్లో కరెంటు లేక రోగులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే
  • ఇలా జరగడం చాలా బాధాకరం
  • ఎమర్జెన్సీ వార్డులకు జనరేటర్ల ద్వారా పవర్ అందిస్తున్నాం
  • పనులు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటా
  • నేను ఇప్పుడే విజయవాడ నుంచి వచ్చాను పనులు పర్యవేక్షిస్తున్నాను

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)