Breaking News

వైఎస్‌ జగన్‌కు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

Published on Sat, 12/21/2024 - 08:57

సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌కు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

👉జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వర్మ
వైఎస్ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ట్విట్టర్‌ వేదికగా వర్మ..‘వైఎస్‌ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం మిమ్మల్ని మరింత శక్తివంతం చేస్తుంది’ అంటూ పోస్టు షేర్‌ చేశారు. 

 👉వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
వైఎస్‌ జగన్‌కు సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా.. వైఎస్‌ జగన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా, దీర్ఘాయుషుతో ఉండాలని కోరుకుంటున్నట్టు పోస్టు చేశారు. 

 

 

👉వైఎస్‌ జగన్‌కు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ శుభాకాంక్షలు..
వైఎస్‌ జగన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌. ట్విట్టర్‌ వేదికగా గవర్నర్‌.. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఝాయుషు ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో వైఎస్‌ జగన్‌ సుదీర్ఘ కాలం ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

 
👉వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి

👉జగన్ననకు జన్మదిన శుభాకాంక్షలు: ఆర్కే రోజా
పేద బిడ్డలు ప్రపంచంతో పోటీపడాలని ఆశిస్తూ.. విద్యా సంస్కరణలతో ఆ దిశగా ఐదేళ్లు అడుగులు వేయించిన జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు.. 

👉అంబటి రాంబాబు శుభాకాంక్షలు.. 
ఆటు పోట్లను అవలీలగా ఎదుర్కోగల "ధీరుడికి" జన్మదిన  శుభాకాంక్షలు!

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)