Breaking News

మెగా పేరెంట్స్‌ మీటింగ్‌.. కూటమి నాయకులకు దిమ్మ తిరిగిపోయింది!

Published on Thu, 07/10/2025 - 18:27

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:  మెగా పేరెంట్స్‌ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించాలనుకున్న కూటమి ప్రభుత్వంలోని నాయకులకు చేదు అనుభవమే ఎదురైంది. ఈరోజు(గురువారం, జూలై 10) జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం గొల్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్‌ కమిటీ సమావేశంలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 

ప్రధానంగా విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ఉండటం లేదంటూ ఆందోళనకు దిగారు.  కేవలం మీటింగ్‌ల సమయంలోనే మాత్రమే పిల్లలకు మంచి భోజనాలు పెడుతున్నారని, మిగతా సమయాల్లో భోజనంలో నాణ్యత కరువైందని నిరసన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం అందించిన బ్యాగులు కూడా ఏమాత్రం నాణ్యత లేవని ఓ విద్యార్థి తండ్రి ప్రశ్నించాడు. దాంతో కూటమి నాయకులు కంగుతిన్నారు. తల్లిదండ్రుల నుంచి ఈ తరహా నిరసన ఎదురవుతుందని ఊహించని కూటమి నాయకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దిమ్మతిరిగి పోయిన ఈ ఘటనతో తల్లిదండ్రులను సముదాయించే యత్నం చేశారు కూటమి నాయకులు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)