చంద్రబాబు పర్యటన.. అధికారుల అతి ఉత్సాహం!

Published on Mon, 07/20/2026 - 17:48

కర్నూలు: అధికారం ఉందనే అండతో సామాన్యుల జీవితాలతో ఆడేసుకుంటోంది కూటమి సర్కారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో భాగంగా కర్నూలు జిల్లా ఆస్పరిలో అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శించారు. రైతు అనుమతి లేకుండా జొన్న పంటను జేసీబీతో దున్నేశారు అధికారులు. పశువులకు మేత లేకుండా చేసేశారు. దాంతో ఆ పొలానికి సంబంధించి రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. 

పశువులకు మేత లేకుండా చేస్తారా అంటూ అధికారులపై ఆగ్రహవ వ్యక్తం చేశాడు. వీఐపీ పార్కింగ్‌ కోసమని తన పొంట పొలాన్ని దున్నేస్తారా అంటూ మండిపడ్డాడు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, వేసిన పంటకు డబ్బులు ఇవ్వకుండా పంటను ఎలా దున్నుతారు ఆవేదన చెందుతున్నాడు. 

ఇది పశువుల కోసం వేసుకున్న పంట అయ్యా.. దీన్ని ఇలా దున్నేస్తారా అయ్యా అంటూ గుండె బరువెక్కెలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు తన పశువులకు మేత ఎలా అంటూ చెమర్చిన కళ్లతో దున్నేసిన పొలాన్ని చూసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)