TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్
Breaking News
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్‌కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
అబ్బో.. అతి పెద్ద బోర్ టెక్ ఐటీ కంపెనీ!
Published on Wed, 06/17/2026 - 14:00
సాక్షి, అమరావతి: ‘నేను ఐటీ కంపెనీ నడుపుతున్నా.. నాకు తెలిసిన చాలా మందికి వివిధ దేశాల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నెల్లిమర్లను హైదరాబాద్‌లా ఐటీ హబ్ చేస్తాను’.. ఎన్నికల ముందు జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన లోకం మాధవి చెప్పిన మాటలివి. ఇప్పుడు అవన్నీ పక్కనపెట్టి చేతిపంపులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.
దాన్ని చూసిన జనం సామాజిక మాధ్యమాల్లో అబ్బో చాలా పెద్ద బోర్ టెక్ ఐటీ కంపెనీ తెచ్చారు ఎమ్మెల్యే.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌తో సహా అందరూ ఇలానే ఉన్నారని, వారు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదని విమర్శలతో పోస్టులు వైరల్ చేస్తున్నారు.

చదవండి: పవన్.. మీరా యువతకు ప్రతినిధి?
#
Tags : 1