Breaking News

సూపర్‌ సిక్స్‌లోకి అడ్డంగా బుక్కైన చినబాబు

Published on Tue, 02/25/2025 - 17:21

సాక్షి,విజయవాడ: శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ అడ్డంగా బుక్కయ్యారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల దెబ్బకి నిజాలు ఒప్పుకున్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించలేదని అంగీకరించారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పించారు. ఇదే అంశంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు నిలదీయడంతో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని లోకేష్ ఒప్పుకున్నారు. దీంతో పాటు మెగా డీఎస్సీ, జాబ్ క్యాలండర్‌పై నిలదీస్తే సమాధానం దాటవేశారు.

రాష్ట్రంలో భారీ ఎత్తున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల రాజీనామాలపై విచారణకు ఆదేశించాలని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఆధారాలు చూపించండంటూ విచారణకు చేపట్టేందుకు ఆయన ముందుకు రాలేదు. అదే సమయంలో కేంద్రం ప్రభుత్వం టీడీపీ, జనసేన మీద ఆధారపడిలేదన్న లోకేష్.. ప్రత్యేక హోదా డిమాండ్ చేసేసరికి బేషరతుగా మద్దతిచ్చామన్నారు. టీడీపీ ఎంపీలపై ఆధారపడ్డ కేంద్రం ప్రభుత్వం నుండి హోదా సాధించమని పరోక్షంగా లోకేష్ అంగీకరించారు. అయితే, ఇలా మంత్రి లోకేష్‌ తీరుతో ఇరకాటంలో పడ్డామని టీడీపీ ఎమ్మెల్సీలు పెదవి విరుస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)