Breaking News

విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ముఖ్యం: ఎంపీ విజయసాయిరెడ్డి

Published on Thu, 06/22/2023 - 14:37

సాక్షి, గుంటూరు: గతేడాది వైఎస్సార్‌సీపీ తరఫున 4 వర్శిటీల్లో జాబ్‌ మేళాలు నిర్వహించి 40 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో మెగా జాబ్‌ మేళాను ప్రారంభించారు.

ఈ జాబ్‌ మేళాకు దేశవ్యాప్తంగా ఉన్న 100 ప్రముఖకంపెనీలు ప్రతినిధులు హాజరయ్యారు.10 వేలకుపైగా ఉద్యోగావకాశాలే లక్ష్యంగా రెండు రోజుల పాటు జాబ్‌ మేళా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ‘‘విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ముఖ్యం. ప్రతి విద్యార్థి చదువు పూర్తయిన తర్వాత ఖాళీగా ఉండకూడదు. ఏదో ఒక రంగంలో రాణించేందుకు ప్రయత్నించాలి’’ అని సూచించారు.
చదవండి: రామోజీరావు, శైలజా కిరణ్‌లకు సీఐడీ నోటీసులు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)