Breaking News

హత్య కేసులో వినుత కోట.. లేటెస్ట్ అప్‌డేట్‌

Published on Mon, 07/28/2025 - 15:01

రేణిగుంట: శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్‌ వినుత కోట డ్రైవర్‌ రాయుడు హత్య కేసులో మూడు రోజుల పోలీస్‌ కస్టడీ పూర్తి కావడంతో న్యాయస్థానం నిందితులకు ఆగస్టు 8 వరకు రిమాండ్‌ను పొడిగించారు. ఈ కేసులో చెన్నై జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న వినుత కోటతో పాటు మిగిలిన నిందితులను చెన్నై సీ–3 పోలీసులు కస్టడీకి కోరడంతో ఎగ్మోర్‌ కోర్టు అనుమతిచ్చింది. దీంతో పోలీసులు వారిని జైలుకు తరలించారు. 

కాగా, డ్రైవర్‌ రాయుడు హత్య కేసులో వినుత, ఆమె భ‌ర్త చంద్ర‌బాబు నాయుడుతో పాటు ఐదుగురిని చెన్నై పోలీసులు ఈ నెల 12న అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. షేక్ ద‌స్తా సాహెబ్‌, శివ‌కుమార్‌, గోపి ఇత‌ర నిందితులు. రాయుడిని దారుణంగా హ‌త్య చేసి.. జూలై 8న ఉత్త‌ర చెన్నైలోని కూవం న‌దిలో శ‌వాన్ని ప‌డేసిన‌ట్టు త‌మిళ‌నాడు పోలీసులు గుర్తించారు. కారు నంబ‌రు ఆధారంగా పోలీసులు నిందితుల‌ను అరెస్ట్ చేశారు.

శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి దీనంత‌టికీ కార‌ణ‌మ‌ని వినుత‌, చంద్ర‌బాబు ఆరోపించారు. త్వ‌ర‌లోనే అన్ని విష‌యాలు బ‌య‌ట‌పెడ‌తామ‌ని వారు అన్నారు. కేసును పోలీసులు చురుగ్గా ద‌ర్యాప్తు చేస్తున్నారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని రాయుడి కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

చ‌ద‌వండి: కాళ్లు ప‌ట్టుకున్నా క‌నిక‌రించ‌కుండా చంపేశారు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)