Breaking News

‘నీవేమైనా పెద్ద మొగోడివి అనుకుంటున్నావా’..!

Published on Thu, 12/04/2025 - 08:36

జమ్మలమడుగు: ఆట ఆడిస్తే తాట తీస్తానంటూ ఒక టీడీపీ సీనియర్‌ నాయకుడికి ఓ సీఐ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన ఘటన జమ్మలమడుగు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జూదం ఆడిస్తున్న టీడీపీ సీనియర్‌ నాయకుడిని ఓ సీఐ   స్టేషన్‌కు పిలిపించారు. అతన్ని నిలుచోబెట్టి అరగంట పాటు మాటల తూటాలు పేల్చారు. నీవేమైనా పెద్ద మొగోడివి అనుకుంటున్నావా.. నీ కథ అంతా తెలుసు.. ఇలాగే ఆట ఆడిస్తే నీ సంగతి తేలుస్తా.. అంటూ హెచ్చరించారు. 

నేను సీనియర్‌ నాయకుడిని.. నన్నే ఇన్నేసి మాటలు అంటావా.. కనీసం కూర్చోమని కూడా చెప్పవా.. అంటూ సదరు నేత ఏదో చెప్పబోతుండగా.. నిలబడే మాట్లాడు.. ఏం నీ కత.. అంటూ ఆ సీఐ గద్దించడంతో ఆ నాయకుడు బిత్తరపోయాడు. నీవు రమ్మంటే నేను వచ్చాను.. నువ్వు అలా మాట్లాడొద్దు అంటూ ఆ నేత సీఐతో అన్నాడు.  ఆ తర్వాత తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఆ నాయకుడు తన పార్టీ ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్లడంతో వారు సీఐకి ఫోన్‌ చేసి నువ్వు మా స్టేషన్‌కు పనికిరావు.. ఎక్కడికైనా వెళ్లిపో అంటూ బెదిరించినట్లు తెలిసింది.   

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)