300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు
Breaking News
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్
ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన
పవిత్ర గంగలో మూడు మునకలు : అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: వైఎస్ అవినాష్‌రెడ్డి
హర్ముజ్‌లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
36000 అడుగుల ఎత్తులో హై టెన్షన్.. విమానం ఇంజిన్ షట్‌డౌన్!
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
మెగా డీఎస్సీలో బయటపడిన మరో భాగోతం
రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్ : నెటిజన్లు ఫిదా
కేసీఆర్‌పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి
కల్తీ మద్యం కాటుకు 10 మంది బలి
బీఆర్ఎస్ ప్లాన్‌కు రేవంత్ ట్విస్ట్!
డ్రోన్ల కలకలం.. హైఅలర్ట్‌లో అమృత్సర్ ఎయిర్పోర్ట్!
జీవితమే ఒక నాటకం అందులో నా వీడియోస్ పెద్ద బూటకం
Published on Mon, 02/16/2026 - 11:58
అరసవల్లి: శ్రీకాకుళం యాసే తమకు గుర్తింపునిచ్చిందని ప్రముఖ రీల్స్ స్టార్స్ ముప్పన శ్రీనివాస్, రమణమ్మ దంపతులు అన్నారు. ఫ్యామిలీలో జరుగుతున్న పలు ఆసక్తికరమైన, హాస్యపరమైన సంభాషణలను మన శ్రీకాకుళం యాసలోనే రీల్స్ చేస్తూ ‘సూపర్ శ్రీనివాస్’ పేరుతో నలుగురినీ నవ్వించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
మాఘమాసం ఆదివారం పురస్కరించుకొని అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. నవ్వించడమే లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా గత ఆరేళ్లుగా రీల్స్ చేస్తున్నామన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు తమను గుర్తించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలం తలగాం గ్రామమని, తన భార్య రమణమ్మది వీరఘట్టం మండలంలోని బిటివాడ అని శ్రీనివాస్ తెలిపారు.
#
Tags : 1