Breaking News

AP: గుడ్‌న్యూస్‌.. టెన్త్‌ పరీక్షల సిబ్బందికి రెమ్యునరేషన్‌ ఎంత పెరిగిందంటే?

Published on Fri, 04/21/2023 - 08:30

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో 26 కేటగిరీల్లో విధులు నిర్వర్తించే అధికా­రులు, సిబ్బందికి చెల్లించే రెమ్యునరేషన్‌ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య­కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ గురువారం ఉత్త­ర్వులు (జీవో 37) విడు­దల చేశారు. పరీక్షల నిర్వ­హణతో పాటు స్పాట్‌ వా­ల్యుయేషన్‌ (మూల్యాంకనం)లో పాల్గొనే వారంద­రి రెమ్యు­నరేషన్‌ను ప్ర­భు­­త్వం పెంచింది.

ఎమ్మెల్సీ, వరీక్షల డైరెక్టర్‌ హర్షం
ఉత్తర్వులు ఇచ్చి­నందుకు సీఎం వైఎస్‌ జగన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారా­యణకు ఎమ్మెల్సీ టి.కల్పలత కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ డైరెక్టరేట్‌ తరఫున కృతజ్ఞతలు తెలి­యచేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి పేర్కొ­న్నా­రు.

2016 తరువాత రెమ్యునరేషన్‌ ఇప్పుడే పెరిగిందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్య­క్షుడు గిరిప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌­రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం పట్ల వైఎ­స్సా­ర్‌టీఎఫ్‌ నేత జాలిరెడ్డి ధన్య­వాదాలు తెలిపారు.
చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్‌.. అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఈ రోజు 48 మండలాల్లో..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)