Breaking News

సర్కార్‌ కుట్ర.. వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసు

Published on Tue, 11/03/2026 - 05:52

కడప అర్బన్‌:  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకుని న్యాయం చేయాలని కోరిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం మరోసారి రెడ్‌బుక్‌ రాజ్యాంగం అస్త్రాన్ని ప్రయోగించింది. 

పులివెందులలో ప్రభుత్వ ప్రేరిత అరాచకాలకు నిరసనగా చేపట్టిన ఆందోళనపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పేరుతో వైఎస్‌ జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డితోపాటు 70 మందికిపైగా మద్దతుదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఈ నెల 1వ తేదీన పులివెందుల మున్సిపల్‌ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారంటూ అభియోగాలు మోపారు. 

రఫీక్‌ ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ అక్రమ కేసు నమోదయ్యింది.  అధికార పార్టీ నేతల దురాగతాలపై, అధికారులు ముఖ్యంగా పోలీసుల నిర్లిప్తతపై వైఎస్‌ జగన్‌ 70 మందికి పైగా పోలింగ్‌ ఏజెంట్లతో కలిసి పులివెందుల మున్సిపాలిటీ రిటర్నింగ్‌ అధికారికి ఆదివారం ప్రజాస్వామ్యయుతంగా లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పులివెందులలోని మొత్తం 80 పోలింగ్‌ బూతులలో ఎన్నికలను రద్దు చేసి, రీ పోలింగ్‌కు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.    

YS జగన్ పై కేసు నమోదు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)