Breaking News

‘చంద్రబాబూ.. వేట అనేది ఉద్యోగం కాదు’

Published on Sat, 04/26/2025 - 15:10

కాకినాడ: మత్స్యకార భరోసా జాబితాలో అనర్హులుగా పలువురి పేర్లు తొలగించడంపై గంగపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేట అనేది ఉద్యోగం కాదని, మత్య్స కారులకు రూ. 20 వేల చొప్పున వేట నిషేధ పరిహారం ఇస్తే, రాష్ట్రం ఏమైనా శ్రీలంక అయిపోతుందా? అంటూ ఏటిమొగకు చెందిన మత్స్యకారులు సంగాడి ఈశ్వరరావు, మల్లిఖార్జున రావులు  ఆవేదన వ్యక్తం చేశారు.

‘అమరావతికి రూ.70 వేల ఖర్చు చేస్తున్న చంద్రబాబుకు ..మాకు రూ.20 వేలు ఇవ్వడానికి నిబంధనలు ఏమిటీ?, కరెంటు బిల్లు అధికంగా ఉందని నిజమైన వేటగాళ్ళ పేర్లను బాబితా నుండి తొలగించారు.వేట అనేది ఉద్యోగం కాదు. కూటమీ అధికారంలోకి వచ్చి ఏడాది లోపే చంద్రబాబు రూ.1.40 లక్షల కోట్లు అప్పులు చేశాడు.ఇప్పటికీ ఒక్క సంక్షేమ పధకం అమలు చేయలేదు. గత జగన్ ప్రభుత్వం లో మత్స్యకార భరోసా మాకందింది. మాకు మత్స్యకార గుర్తింపు కార్డులు ఉన్నాయి. టీడీపీలో తిరిగి టిడిపి ఓటు వేసినందుకు మాకు మత్స్యకార భరోస లేకుండా పోయింది’ అంటూ వారు నిలదీస్తున్నారు.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)