Breaking News

రేపే ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్!

Published on Wed, 11/04/2026 - 19:56

విజయవాడ: ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. గురువారం (నవంబరు 5న) 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీలకు పోలింగ్ జరగనుంది. 582 జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది పోటీ పడుతున్నారు. 7,767 ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది పోటీలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఓటర్లు 2,61,52,377 మంది.

మరిన్ని వివరాలు

  • ఓటర్లలో పురుషులు - 1,28,76,887 మంది

  • మహిళలు - 1,32,74,208  మంది

  • ఇతరులు - 1,282 మంది

  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్

  • రాష్ట్రవ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

  • 9,966 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు , 9,186 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు

  • 35,333 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 1,41,332 మంది పోలింగ్‌ అధికారులు

  • 38 వేల మంది పోలీసులతో భద్రత

మారని కూటమి తీరు
స్థానిక ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వ తీరు మారడం లేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అరాచకానికి దిగుతున్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ ఎన్నికల్లోనూ పోలింగ్‌ బూత్‌లను కబ్జా చేసేందుకు కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారు. పోలింగ్‌ బూత్‌లకి వైఎస్సార్‌సీపీ ఏజంట్లు రాకుండా ఎన్నికలు ఏకపక్షం చేసుకునేందుకు టీడీపీ ప్లాన్లు వేసుకుంఓటంది. ఇటీవలే జరిగిన మున్సిపాల్‌ ఎన్నికల్లోనూ టీడీపీ కూటమి అడ్డదారులు తొక్కింది. 

ఇదీ చదవండి: హార్మూజ్ విషయంలో భారత్‌కు భారీ ఊరట

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)