YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల
Breaking News
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
50కి చేరిన కోవిడ్ కేసులు
Published on Wed, 07/29/2026 - 05:17
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 50కు చేరుకుంది. మంగళవారం కాకినాడ జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. ప్రస్తుతం 32 యాక్టివ్ కేసులు ఉండగా వీరిలో 25 మంది బాధితులు హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. ఏడుగురు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు వైరస్ బారినపడ్డ నలుగురు బాధితులు మృత్యువాతపడ్డారు. మరో 14 మంది కోలుకున్నారు.
#
Tags : 1