Breaking News

లింగవరం గ్రామ సభలో తెలుగు తమ్ముల కుమ్ములాట

Published on Tue, 01/06/2026 - 11:37

గుడివాడ:(కృష్ణాజిల్లా): జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో లింగవరం గ్రామ సభలో  తెలుగు తమ్ముళ్ల కుమ్మలాడుకున్నారు. పాతకక్షల నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. లింగవరం గ్రామంలో పంచాయతీ చేపల చెరువులను గతంలో వేలం పాటలో దక్కించుకున్న మరో టీడీపీ వర్గానికి చెందిన కార్యకర్త పంజాల శ్రీనివాసరావు

చెరువును శుభ్రం చేసే విషయంలో గతంలో శ్రీనివాసరావు పై దాడి చేశారు తెలుగు తమ్ముళ్లు. తమకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని గ్రామ సభలో శ్రీనివాసరావు పై దాడికి దిగారు. చిరంజీవి రెడ్డి ,గోపాలస్వామి, మండపాటి శివయ్య  నన్ను చంపడానికి  ప్రయత్నించారన్న శ్రీనివాసరావు ఆరోపించాడు. 

గత 20 సంవత్సరాల నుంచి లింగ వరం గ్రామంలో అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నానని తనపై దాడి చేశారని శ్రీనివాసరావు పేర్కొన్నాడు.  మట్టి మాఫియాను అడ్డుకుంటున్నానని, దీనిపై అధికారులకు కంప్లైంట్ చేస్తున్నానని ఈరోజు తనపై ఏదో వంక పెట్టుకుని దాడికి దిగారన్నాడు. సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను  అక్కడ నుంచి పంపించేశారు గుడివాడ రూరల్‌ పోలీసులు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)