Breaking News

దళిత యువకుడిపై సీఐ దౌర్జన్యం

Published on Sun, 12/07/2025 - 07:05

నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెంది­న దళిత యువకుడు, వైఎ­స్సార్‌సీపీ యూత్‌ పట్ట­ణ అధ్యక్షుడు అల్లంపల్లి ఈశ్వ­రరావుపై పట్టణ సీఐ గఫూర్‌ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాధితుడు విడుదల చేసిన వీడియో ప్రకారం.. ఈశ్వ­రరావు వేధిస్తు­న్నా­డంటూ ఆయ­న భార్య లక్ష్మి పట్టణ పోలీ­సులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. విచారణ కోసం ఈశ్వర­రావును   పిలి­పించిన పోలీసులు.. రాత్రంతా స్టేష­న్‌లోనే ఉంచారు. సీఐ గఫూర్‌ తనపై భౌతిక దాడి చేశారని, దీంతో తనకు విని­కిడి సమస్య తలెత్తిందని, దాడితో పాటు జాతి పేరుతో తన­ను సీఐ తిట్టా­రని ఆరోపించా­డు. 

ఈ మేరకు పోలీసు ఉన్న­తాధికారులకు ఫిర్యా­దు చే­శా­డు. ఈ విషయమై టౌన్‌ సీఐ గఫూర్‌ను వివ­రణ కోరగా తాను చేయిచేసు­కోలేదని తెలిపా­రు. ఈశ్వర­రావుపై దాడిని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక ఖండించింది. భార్య, భర్తల విష­యంలో చట్టప­రమై­న చర్యలు తీసుకోవాలి తప్ప, భౌతికంగా దాడి చేయడాన్ని ఐక్యవేదిక రాష్ట్ర క­మిటీ కన్వీనర్‌ బూసి వెంకటరావు ఖండించా­రు. దాడి­పై విచారణ జరిపించాలని జాతీయ మా­న­వ హక్కుల సంఘం సభ్యురాలు విజయ భార­తికి ఫిర్యాదు చేసినట్లు  వెంకటరావు తెలిపారు. 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)