Breaking News

లాయర్‌ లూథ్రాకు మరో రెండు కోట్లు.. కూటమి సర్కార్‌ ఉత్తర్వులు

Published on Sat, 10/18/2025 - 07:38

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్థాన న్యాయ కోవిదుడు సిద్దార్థ లూథ్రాకు ఫీజుల చెల్లింపుల జాతర కొనసాగుతోంది. రాజకీయ కేసుల్లో వాదనలు వినిపించినందుకు ఇప్పటికే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూథ్రాకు కట్టబెట్టిన కూటమి ప్రభుత్వం.. శుక్రవారం మరో 2.03 కోట్లను ఫీజుల రూపంలో చెల్లించింది.

ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ రెండు జీవోలు జారీ చేశారు. రూ.22 లక్షలు చెల్లిస్తూ ఒక జీవో, రూ.1.81 కోట్లు చెల్లిస్తూ మరో జీవో విడుదల చేశారు. ఇటీవలే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినందుకు లూథ్రా­కు రూ.38.50 లక్షల ఫీజు చెల్లించింది. దీంతో లూథ్రాకు కేవలం రాజకీయ కేసుల్లో వాదనలు వినిపించినందుకు చెల్లించిన ప్రజాధనం రూ.5.11 కోట్లకు చేరింది. తాజాగా చెల్లించిన రూ.2.03 కోట్లతో కలిపితే ఇప్పటి వరకు లూథ్రా­కు చెల్లించిన ఫీజుల మొత్తం రూ.7.14 కోట్లకు చేరడంతో రాజకీయ విశ్లేషకులు విస్మ­యం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: లోకేష్‌ ట్వీట్‌పై భగ్గుమంటున్న కర్ణాటకవాసులు 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)