Breaking News

వైజాగ్‌ టెక్‌ సమ్మిట్‌ 2023కు కేంద్రం మద్దతు

Published on Fri, 12/16/2022 - 05:26

సాక్షి, అమరావతి: ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైజాగ్‌ టెక్‌ సమ్మిట్‌ 2023కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మద్దతు ప్రకటించారు. ఫిబ్రవరి 16–17 తేదీల్లో జరిగే  సమ్మిట్‌కు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆర్థికమంత్రి హామీ ఇచ్చినట్లు సమ్మిట్‌ నిర్వాహకులు పరల్స్‌ గ్రూప్‌ సీఈవో శ్రీనుబాబు గేదెల ప్రకటించారు.

గురువారం పార్లమెంట్‌ ఆవరణలో నిర్మలా సీతారామన్‌ను కలిసి సమ్మిట్‌ వివరాలను తెలియచేసినట్లు తెలిపారు. జీ20 అధ్యక్ష దేశంగా భారత్‌ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌ విజయవంతానికి సహకారం అందిస్తా­మని, సమ్మిట్‌ ద్వారా జీ–20 విజన్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరినట్లు శ్రీనుబాబు తెలిపారు.

జీ20 సదస్సులకు మద్దతుగా న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు.   సమ్మి­ట్‌ ద్వారా రూ.3,000 కోట్లకుపైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 

Videos

నాది ఇదే చివరి వీడియో కావొచ్చు..! ఘటనపై న్యాయవాది స్వర్ణలత సంచలన కామెంట్స్

రేషన్ షాపుల్లో భారీ స్కామ్...?

30 ఏళ్లకే రిటైర్మెంట్ ! ఫైనాన్షియల్ ప్లానింగ్ తెలిస్తే.. మైండ్ బ్లాక్!

కాటికి కాలు చాపే వయసులో...! 2029 లో ఉంటాది అసలు సినిమా..

తప్పు చేస్తున్నావ్ లోకేష్... నీ అయ్యా ఏమైనా పుడింగి అనుకున్నావా..?

మళ్లీ రియాద్ పై హౌతీల దాడి

మళ్లీ ఇండియాపై ట్రంప్ టారిఫ్ బాంబు..?

SEC, DGPకి YSRCP లీగల్ నోటీసులు

జుట్టు పట్టుకొని ఈడ్చి.. పిడిగుద్దులు గుద్దుతూ... న్యాయవాది స్వర్ణలతపై టీడీపీ రౌడీలు దాడి

డ్రైవర్ లేకుండా రాత్రంతా పార్కింగ్ కోసం ప్రయత్నించిన ఎలక్ట్రిక్ కారు..

Photos

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)

+5

శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా జ్వాలాతోరణోత్సవం (ఫోటోలు)

+5

'భోగి' మ్యూజికల్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

'ఈఎన్ఈ రిపీట్' మూవీ సక్సెస్ మీట్‌ (ఫోటోలు)

+5

‘నాన్న కుట్టి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌(ఫొటోలు)

+5

పూనకం​ వచ్చినట్లు ఊగిపోయిన వైభవ్‌ (ఫోటోలు)