చంద్రబాబుపై కేసులు కొట్టివేత ఫైనల్‌ ఆర్డర్‌ ప్రతులు అందజేత

Published on Thu, 07/09/2026 - 05:10

విజయవాడ లీగల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, స్కిల్‌ డెవలప్‌మెంట్, ఫైబర్‌ నెట్, మద్యం, ఇసుక, అసైన్డ్‌ ల్యాండ్‌.. కేసులకు సంబంధించిన ఫైనల్‌ ఆర్డర్‌ రిపోర్టులను విజయవాడ ఏసీబీ కోర్టు పాత్రికేయుడు తిలక్‌కు అందజేసింది. 2014–2019 మధ్య చంద్రబాబు ముఖ్య­మంత్రిగా ఉన్న సమయంలో ప్రజా ప్రయో­జ­నా­లను విస్మరించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ కేసులు నమోద­య్యాయి.

అనంతరం ఈ కేసులను ఏసీబీ న్యాయస్ధానం కొట్టివేసింది. ఆ తీర్పులకు సంబంధించి ఫైనల్‌ ఆర్డర్‌ రిపోర్టులు ఇవ్వాలని కోరుతూ పాత్రికేయుడు బాలగంగాధర్‌ తిలక్‌ తరఫున న్యాయ­వాది యక్కంటి పుల్లారెడ్డి ఏసీబీ న్యాయ­స్ధానంలో పిటీషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఎల్‌.తేజోవతి ఫైనల్‌ ఆర్డర్‌ రిపోర్టులను పిటిషనర్‌కు అందజేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో బుధవారం ఆ కాపీల ప్రతులను పిటిషనర్‌కు అందజేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)