Breaking News

విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు 

Published on Tue, 11/21/2023 - 05:19

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ):  దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో జరుగుతోన్న నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగా రద్దు చేయ­డంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 20 నుంచి 26 వరకు కాకినాడ పోర్టు–విశాఖ(17267/17268), రాజమండ్రి–విశాఖ (07466/07467), మచిలీపట్నం–విశాఖ (17220/17219), గుంటూరు–రాయగడ (17243/17244), గుంటూరు–విశాఖ (17239/17240), బిట్రగుంట–విజయవాడ (07977/­07978), బిట్రగుంట–చెన్నై సెంట్రల్‌ (17237/­17238), విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–ఒంగోలు (07461/­07576), విజయవాడ–గూడూరు (07500/07458) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. 

పాక్షికంగా రద్దైనవి: ఈ నెల 20 నుంచి 26 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896), విజయవాడ–మచిలీపట్నం (07769), నర్సాపూర్‌–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866), మచిలీపట్నం–విజయవాడ (07770), విజయవాడ–భీమవరం (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్‌ (07861) రైళ్లను విజయవాడ–రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. 

దారి మళ్లించిన రైళ్లు: ఈ నెల 25న భావ్‌నగర్‌–కాకినాడ పోర్టు (12756), ఈ నెల 22, 24 తేదీల్లో బెంగళూరు–గౌహతి (12509), ఈ నెల 22, 24, 25 తేదీల్లో ఛత్రపతి శివాజీ టర్మి నల్‌–భువనేశ్వర్‌ (11019), ఈ నెల 21 నుంచి 26 వరకు ధన్‌బాద్‌–అలిప్పి (13351), ఈ నెల 25న హతియా–బెంగళూరు (18637) 26న హతియా–బెంగళూరు (12835), 24న టాటా–బెంగళూరు (12889), ఈ నెల 23న టాటా–యశ్వంత్‌పూర్‌ (18111) రైళ్లు విజయవాడ, గుడివాడ, భీమవరం జంక్షన్, నిడదవోలు స్టేషన్‌ల మీదుగా దారి మళ్లించారు. 

శబరిమలకు ప్రత్యేక రైళ్లు: శబరిమలకు ఈ నెల 26, డిసెంబర్‌ 3న సికింద్రాబాద్‌–కొల్లం (07129), ఈ నెల 28, డిసెంబర్‌ 5న కొల్లం–సికింద్రాబాద్‌ (07130), 
ఈ నెల 26, డిసెంబర్‌ 3న నర్సాపూర్‌–కొట్టాయం (07119), ఈ నెల 27, డిసెంబర్‌ 4న కొట్టాయం–నర్సాపూర్‌ (07120), ఈ నెల 22, 29, డిసెంబర్‌ 6న కాచిగూడ–కొల్లం (07123), ఈ నెల 24, డిసెంబర్‌ 1, 8 తేదీల్లో కొల్లం–కాచిగూడ (07124), ఈ నెల 23, 30న కాకినాడ టౌన్‌–కొట్టాయం (07125), ఈ నెల 25, డిసెంబర్‌ 2న కొట్టాయం–కాకినాడ టౌన్‌ (07126), ఈ నెల 24, డిసెంబర్‌ 1న సికింద్రాబాద్‌–కొల్లం (07127), ఈ నెల 25, డిసెంబర్‌ 2న కొల్లం–సికింద్రాబాద్‌ (07128) రైళ్లను నడపనున్నారు. 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)