Breaking News

రూ. పది వేలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు

Published on Sat, 11/29/2025 - 12:41

కర్నూలు జిల్లా: ఈ యువకుడి పేరు బోయ ఉలుగప్ప. బీకాం, బీఎడ్‌ చదివాడు. ఇతను హొళగుందలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య పార్వతితో పాటు తల్లిదండ్రులు, ఇద్దరు అక్కలు ఉన్నారు. రెండెకరాల మెట్ట భూమి మాత్రమే ఉండి వ్యవసాయం,  కూలీ పనులు చేస్తూ కుటుంభాన్ని పోషించుకునే వారు. గత ప్రభుత్వంలో నాలుగేళ్లు  గ్రామ వలంటీరుగా పని చేస్తూ నెలకు ఇచ్చే రూ.5 వేలుతో పాటు కుటుంబాన్ని పోషించేవాడు. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేలు ఇస్తామని చంద్రబాబునాయుడుతో పాటు కూటమి నేతలు హామీలిచ్చి మరిచిపోయారు. 

నెలకు రూ.10 వేలు వస్తుందని ఆశతో ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలి వీధిన పడ్డారు. దీంతో అటు వలంటీర్‌గా దూరమై.. ఇటు నిరుద్యోగ భృతి అందక కుటుంబ పోషణ భారంగా మారడంతో దినసరి కూలీగా మారాల్సి వచ్చింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నియోజకవర్గ పరిధిలో 122 గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు 1,443 మంది వలంటీర్లు విధులు నిర్వహించేవారు. వీరంతా సేవా కార్యక్రమాలకు దూరమై.. ప్రభుత్వం అందించే ప్రోత్సాహం కోల్పోయారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో ఎంతో మంది వీధిన పడ్డారు.  
 

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)