Breaking News

పోలీసుల వైఫల్యం.. సింహాచలంలో భక్తుల తీవ్ర ఇబ్బందులు

Published on Tue, 07/28/2026 - 23:31

విశాఖలో సింహాచలం గిరి ప్రదక్షణ నిర్వహణలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ట్రాఫిక్ మళ్లించడంలో పోలీస్ శాఖ చేతులేత్తేసింది. దాదాపు 5 గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. కనీసం పట్టించుకోవడం లేదని  భక్తులు వాపోయారు. ఎటు కదలలేని పరిస్థితిలో గిరి ప్రదక్షణ చేస్తూ ఇబ్బందులకు గురయ్యారు.

పోలీసులు, అధికారుల సమన్వయ లోపంతో సింహాచలం గిరి ప్రదక్షణ నిర్వహణ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.  విశాఖలో భారీగా ట్రాఫిక్ జామ్‌తో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గిరి ప్రదక్షణలో  అప్పన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంకోజిపాలెం, హనుమంతువాక వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులతో నేషనల్ హైవే మీదుగా గిరి ప్రదక్షణ చేస్తున్నారు. మాధవధార మీదుగా వెళ్లాల్సి ఉండగా.. సరైన ప్రణాళిక లేక హైవే మీదుగా  ప్రదక్షణ కొనసాగిస్తున్నారు. 
 

 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)