ElectionsResults ఫీవర్‌.. ట్రెండింగ్‌లో AP హవా

Published on Tue, 06/04/2024 - 08:57

ఇవాళ దేశం మొత్తం ఎన్నికల ఫలితాల గురించే చర్చ నడుస్తోంది.  టీవీ ఆన్‌ చేస్తే కౌంటింగ్‌ అప్‌డేట్‌, ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు, చర్చలు.. ఆఖరికి సోషల్‌ మీడియాలో నవ్వులు పంచే మీమ్స్‌ సైతం ఎన్నికల రిజల్ట్స్‌ గురించే ఉంటున్నాయి. ఈ తరుణంలో ట్రెండింగ్‌లో ఎన్నికల ఫలితాల హవా కొనసాగుతోంది.

ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే ఆయా పార్టీలు, పార్టీల సానుభూతిపరులు సోషల్‌ మీడియాలో చెలరేగిపోతున్నారు. దీంతో.. ఆయా హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి. అయితే 542 లోక్‌సభ స్థానాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల గురించి ఎక్కువ హ్యాష్‌ ట్యాగులు సోషల్‌ మీడియాలో నడుస్తుండడం గమనార్హం.

ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బిగ్‌ విక్టరీ, వైఎస్‌ జగన్‌ అగెయిన్‌, ఏపీ ఎన్నికల ఫలితాలు, పిఠాపురంలో పవన్‌ భవితవ్యం ఏంటి?, ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?, కూటమికి వచ్చే సీట్లు ఎన్ని? టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ ఈసారైనా గెలుస్తారా?.. ఇలా రకరకాల హ్యాష్‌ ట్యాగ్‌లు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఎన్డీయే-ఇండియా కూటమి గెలుపోటములు, ఒడిషా ఫలితం, దేశవ్యాప్తంగా పాతిక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు అన్నీ  ఒక ఎత్తు అయితే.. కేవలం ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితంపై సోషల్‌ మీడియాలో కొనసాగుతున్న ట్రెండ్‌ ఆ ప్రత్యేకతను చెప్పకనే చెబుతోంది.

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)