ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
IND vs ZIM: అదరగొట్టిన భారత బౌలర్లు.. జింబాబ్వే స్కోరెంతంటే?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
అన్వయ్ ద్రవిడ్ విధ్వంసకర శతకం
జింబాబ్వేతో టీ20.. భారత్ బౌలింగ్.. యువ ప్లేయర్ అరంగేట్రం
IND vs WI: ఐదో టీ20.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు: వీడియో వైరల్
మీరట్ బ్లూడ్రమ్ కేసు తరువాత మరో సంచలనం : భార్య, ప్రియుడికి ఉరి శిక్ష
కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మండలిలో టీడీపీ అడ్డగోలు వాదన.. చైర్మన్ అసహనం
Published on Wed, 02/25/2026 - 10:25
ఏపీ శాసన మండలి అప్డేట్స్..
ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కామెంట్స్..
- అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు.
- జగన్ హిందూ వ్యతిరేకి అని అవాస్తవాలు మాట్లాడుతున్నారు
- వైవీ సుబ్బారెడ్డి సతీమణి గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
- సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణమ్మ గురించి మీకు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నా
- బైబిల్ పట్టుకున్నంత మాత్రాన స్వర్ణమ్మ క్రిస్టియన్ అయిపోతుందా?.
- మీరు కూడా అనేక సార్లు మీ మీటింగ్‌లలో బైబిల్ పట్టుకున్నారు
- మీరు కూడా క్రిస్టియన్లే అని ఒప్పుకుంటారా?
- మీ రాజకీయాల కోసం ఇంట్లో ఉన్న మహిళలను బయటికి తేవడం మంచి పద్ధతి కాదు
- చంద్రబాబు కూల్చిన గుళ్లను పునఃనిర్మించిన చరిత్ర వైఎస్ జగన్‌ది.
- శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలను నిర్మించారు
- 801 ఆలయాలను పునఃరుద్ధరణ చేశారు
- నవనీత సేవ కోసం గోశాలను ఏర్పాటు చేశారు
- వైఎస్సార్, వైఎస్ జగన్ హిందూ సాంప్రదాయాలను కాపాడిన వ్యక్తులు
- 21 మందితో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసింది వైఎస్సార్.
- దూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్
- ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కూటమి నేతలు వైఎస్ జగన్‌పై బురద జల్లుతున్నారు
- ఇప్పటికైనా చంద్రబాబు దేవుడిపై రాజకీయం చేయడం మానుకోవాలి
ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కామెంట్స్..
- ఆరోగ్య శ్రీ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక.
- వైద్యానికి వైఎస్సార్, వైఎస్ జగన్ పెద్దపీట వేశారు
- ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది.
- నెట్ వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం మానేసింది
- బిల్లులు నిలిపివేయడం వల్ల నెట్ వర్క్ ఆసుపత్రులు ఇబ్బందుల్లో పడ్డాయి
శాసనమండలి మీడియా పాయింట్..
ఎమ్మెల్సీ తూమాటి మధవరావు కామెంట్స్..
- పోర్టులకు ఎంత ఖర్చు చేశారని అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు
- తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారు
- గత ప్రభుత్వంలో చేసిన ఖర్చులనే ఈ ప్రభుత్వం చేసినట్లు చెబుతున్నారు
- ప్రభుత్వం మారగానే అంచనాలు, టెండర్లు ఎందుకు మార్చారని అడిగితే వివరాలు లేవంటున్నారు
- ఆరు ఫిషింగ్ హార్బర్లు అసలు మొదలు పెడతారా లేదా?
- పోర్టుల అనుసంధానం వల్లనే రహదారులు అభివృద్ధి చెందుతున్నాయి
- గత ప్రభుత్వంలో 50-60 శాతం పనులు చేస్తే, ఈ ప్రభుత్వంలో 5% కూడా చేయలేదు
- రేపటిలోగా మా ప్రశ్నలకు సమాధానాలు రాకపోతే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం
సమాధానం చెప్పలేక టీడీపీ అడ్డగోలు వాదన..
- ఆడబిడ్డ నిధిపై మండలిలో టీడీపీ అడ్డగోలు వాదన
- ఆడబిడ్డ నిధిపై సమాధానం చెప్పకుండా వైఎస్సార్సీపీ సభ్యులపై మంత్రుల ఎదురుదాడికి
- మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్ధసారథి, కూటమి ఎమ్మెల్సీలు అత్యుత్సాహం
- కూటమి ఎమ్మెల్సీల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మండలి చైర్మన్
- ఆడబిడ్డ నిధి పథకంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పొంతనలేని సమాధానం
- మంత్రి సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ సభ్యులు
- ఆడబిడ్డ నిధి గురించి కాకుండా మిగిలిన అంశాలపై మాట్లాడిన మంత్రి
- సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు సూచించిన చైర్మన్
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..
- ఆడబిడ్డ నిధి పథకం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ
- 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 ఇస్తామని చెప్పారు
- నీకు 18 వేలు నీకు 18 వేలు ఇస్తామని ఇంటింటికి తిరిగి చెప్పారు
- ఎన్నికల్లో తిరిగి మరీ ప్రచారం చేశారు
- మూడు బడ్జెట్లు పెట్టినా ఆడబిడ్డ నిధి ఊసేలేదు
వాటర్ పైప్ లైన్లుపై దృష్టి పెట్టాలి: బొత్స
- శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కామెంట్స్..
- వాటర్ ట్యాంకుల నిర్వహణ లోపం వల్లే డయేరియా వ్యాప్తి.
- ప్రభుత్వం వాటర్ పైప్ లైన్లు, ట్యాంకుల నిర్వహణపై దృష్టిపెట్టాలి.
బాబుకి భోగాపురానికి సంబంధమే లేదు..
- ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు కామెంట్స్..
- భోగాపురం ఎయిర్ పోర్టుకి చంద్రబాబు టెంకాయ కొట్టి వదిలేశారు
- 377 ఎకరాలు మాత్రమే భూ సేకరణ చేసి వదిలేశారు
- కోర్టు కేసులు క్లియర్ చేయలేదు
- ఎన్ఓసీ తీసుకురాలేదు
- వైఎస్ జగన్ సీఎం అయ్యాకే భోగాపురం ఎయిర్ పోర్టు పనులు పరుగులు పెట్టించారు
- అన్ని అనుమతులు తెచ్చింది జగన్
- కేంద్రంతో మాట్లాడి బీచ్ కారిడార్ అభివృద్ధికి ఆరు వేల కోట్లు తెచ్చారు
- ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు పూర్తైనా ఎయిర్ పోర్టు రోడ్ల అనుసంధాన ప్రక్రియ ప్రారంభించలేదు.
నేడు మండలిలో ప్రారంభమైన సమావేశాలు
- ప్రశ్నోత్తరాలు ప్రారంభం
- నేడు వ్యవసాయంపై లఘు చర్చ
శాసనమండలి..
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..
- డయేరియాపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు
- గతంలో జగ్గయ్యపేట, తురకపాలెం, విజయవాడ, ఇప్పుడు శ్రీకాకుళంలో డయేరియా విజృంభించింది
- తురకపాలెంలో ప్రజలు ఈ నీళ్లు మేం తాగలేమని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు
- డయేరియా కట్టడికి ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో సమాధానం చెప్పాలి
#
Tags : 1