నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
‘స్థానిక’ ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
దీప్కేను విడుదల చేసి.. సౌరవ్, ఆశుతోష్ను జైల్లోనే ఎందుకు ఉంచారు?
పసికందుపై అఘాయిత్యం, బతికుండగానే ఇసుకలో పాతేశాడు!
చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారు: సజ్జల
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు
లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
బీఆర్ నాయుడిని వెంటనే తప్పించాలి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
Published on Thu, 03/05/2026 - 10:19
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..
శాసనమండలి మీడియా పాయింట్..
ఉద్యోగాలపై ప్రశ్న..
- నిరుద్యోగ యువతకు ఆర్ధిక సాయంపై సభలో ప్రశ్నించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్
- ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..
- 5,72, 280 ఉద్యోగాలిచ్చామని మంత్రి చెబుతున్నారు
- వైఎస్ జగన్ ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసిన ప్రభుత్వం ఇది
- పట్టుమని 15 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు
- రాష్ట్రంలో నిరుద్యోగుల లెక్క ఏమైనా ఉందా?
- నిరుద్యోగుల కోసం ఏమైనా కమిటీ వేశారా?
- సాక్షాత్తూ సీఎం చంద్రబాబు 6,28,320 ఉద్యోగాలిచ్చామని చెప్పారు
- ఉద్యోగాలపై సీఎం చెప్పింది అబద్ధమా మంత్రి చెప్పింది అబద్ధమా?
- ఏపీలో 8.2% శాతం నిరుద్యోగం ఉందని కేంద్రం చెప్పింది
- 20 లక్షల ఉద్యోగాలు, మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి హామీ ఏమైంది
ఎమ్మెల్సీలు భరత్, తూమాటి మాధవరావు కామెంట్స్..
- టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తక్షణమే తప్పించాలి
- బీఆర్ నాయుడి చరిత్ర గురించి ఇందులేఖ అనే మహిళ చంద్రబాబు లేఖరాశారు
- అలాంటి వ్యక్తిని చంద్రబాబు ఎలా చైర్మన్ గా నియమిస్తారు
- బీఆర్ నాయుడు వంటి వ్యక్తి చైర్మన్గా కొనసాగడం వల్ల తిరుమల పవిత్ర దెబ్బతింటోంది
- ఎన్నో ఫిర్యాదులు వచ్చినా బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా నియమించారు
- అపవిత్రమైన వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేయడం వల్లే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయి
- 30 ఏళ్ల నుంచి ఆ మహిళతో తనకు సంబంధం ఉందని బీఆర్ నాయుడు చెబుతున్నారు
- భగవద్గీతలో ఏముందని మాట్లాడటానికి నువ్వు అసలు మనిషివేనా?
- రెండు మీడియా సంస్థల మధ్య జరుగుతున్న యుద్ధంలో వైఎస్సార్సీపీని బలిచేయాలని చూస్తున్నారు
- సోషల్ మీడియాలో మీ వీడియోలు బయటికి వచ్చాయి
- హిందూ ధర్మాన్ని కాపాడటం కోసమే మేం పోరాడుతున్నాం
- బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం.
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..
- బీఆర్ నాయుడు అత్యంత కళంకితుడు
- అలాంటి వ్యక్తిని చంద్రబాబు టీటీడీ చైర్మన్ను చేశారు
- చంద్రబాబుకి హిందువులంటే గౌరవం ఉంటే బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలి
- బీఆర్ నాయుడు చాలా నీచంగా మాట్లాడుతున్నారు
- భగవద్గీత అంటే గౌరవం లేని వ్యక్తి టీటీడీ చైర్మన్గా కొనసాగడానికి అర్హుడా?.
- మీకు వ్యాపారాలే ముఖ్యమైతే తక్షణమే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయండి
- బీఆర్ నాయుడిని చైర్మన్గా చేసిన తర్వాతే తిరుమల అపవిత్రమైంది
- లడ్డు కల్తీ ప్రచారంతో కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారు
- వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు చావుకు కారణమయ్యారు
- గోశాలలో భారీగా గోవులు చనిపోయాయి
- బీఆర్ నాయుడు నైతిక విలువలు లేని వ్యక్తి
- అందుకే తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయి
- హీరోయిన్లకు 15 నిమిషాల్లో దర్శనం చేయిస్తారు.
- సామాన్య భక్తులను గాలికి వదిలేస్తారు.
- హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, పవన్, బీఆర్ నాయుడికి ఉందా?
- టీడీపీ అంటే టెంపుల్ డెమాలిష్ పార్టీ
- హిందూ మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు
- లడ్డూ విషయంలో పవన్ దుర్గగుడి మెట్లు కడిగారు
- సనాతన ధర్మం కోసం పనిచేస్తానన్న పవన్ ఇప్పుడు ఏ మెట్లు కడుగుతారు
- కళంకిత వ్యక్తిని టీటీడీ చైర్మన్గా చేసినందుకు పవన్ తిరుమల మెట్లు కడగరా?.
సమావేశాలు ప్రారంభం..
- ప్రారంభమైన మండలి సమావేశాలు
- మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల వాయిదా తీర్మానం
- కళంకిత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తొలగించాలని కోరుతూ వాయిదా తీర్మానం
- వాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు తుమాటి మాధవరావు, వరుదు కల్యాణి, భరత్
- వైఎస్సార్సీపీ తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్
- వాయిదా తీర్మానంపై చర్చించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నినాదాలు
- బీఆర్ నాయుడును తొలగించాలని నినాదాలు
- వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలతో మండలి వాయిదా.
#
Tags : 1