Breaking News

అర్నబ్‌ ఎఫెక్ట్‌.. ఆ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్

Published on Thu, 10/29/2026 - 06:59

అర్నబ్‌ అతి తీవ్ర తుపాను కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసింది. పెను గాలులతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. వివిధ ప్రాంతాల్లో 8 మంది మృతి చెందారు. నిన్న రాత్రి వరకూ గాలివాన కొనసాగింది. అన్నదాతలకు అర్నబ్. అపార నష్టాన్ని మిగిల్చింది. కోనసీమ, గోదావరి జిల్లాల్లో భారీగా పంట నష్టం కలిగింది. ఇవాళ కూడా(గురువారం) అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఏపీ తీరానికి పొంచిఉన్న మరో ముప్పు..

  • దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం..
  • పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం
  • రేపటికి వాయుగుండంగా బలపడే ఛాన్స్..
  • తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తున్న అధికారులు

ఉగ్రరూపం దాల్చిన బహుదా నది

  • శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అర్నబ్ తుఫాను బీభత్సం
  • ఉగ్రరూపం దాల్చిన బహుదా నది.. భారీగా పోటెత్తిన వరద నీరు
  • బహుదా నది వరద ప్రవాహంతో పరివాహక ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధం
  • రత్తకన్న, లోద్దపుట్టి, జగన్నాధపురం, మసాఖపురం, బెళ్ళుపడ ప్రాంతాలు జలమయం
  • వరదలతో బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు
  • వేల ఎకరాల్లో నీట మునిగిన పంటపొలాలు.. అన్న‌దాత‌ క‌న్నీళ్లు

బలహీనపడిన అర్నబ్ తుపాను

  • భూభాగంపై తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న అర్నబ్..
  • నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
  • శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
  • తీరం వెంబడి కొనసాగుతున్న ఈదురు గాలులు
  • అర్నబ్ తుపాను బీభత్సానికి భారీగా కూలిన చెట్లు
  • ఎక్కడికక్కడ కూలిపోయిన విద్యుత్ స్తంభాలు
  • విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
  • రైతులకు అపార నష్టాన్ని మిగిల్చిన అర్నబ్
  • కోస్తా జిల్లాల్లో భారీగా పంట నష్టం..

ప్లాష్‌ ఫ్లడ్‌ హెచ్చరిక

  • ఏపీలో నవంబర్‌ 5 వరకు విస్తారంగా వర్షాలు
  • ఏపీలో మూడు జిల్లాలకు భారీ వర్ష సూచన
  • శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు
  • గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్‌
  • ప్లాష్‌ ఫ్లడ్‌ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక
  • బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..?
  • ఈ నెల 31న అల్పపీడనం ఏర్పడే అవకాశం
     

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

  • తుపాను తీరం దాటినా తొలగని ముప్పు..

  • గురువారం కూడా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో భారీ వర్షాలు: ఐఎండీ

  • కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో 10వ నంబర్

  • విశాఖ, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో 9వ నంబర్‌ ప్రమాద హెచ్చరికలు  

    రాజమండ్రిలో అర్నాబ్ విధ్వంసం​

  • ఏకధాటిగా ఈదురు గాలులతో కురిసిన వర్షం
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • మరి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
  • కోనసీమలో మూడో రోజు కూడా సరఫరా కాని విద్యుత్
  • తూర్పుగోదావరి కోనసీమ జిల్లాల్లో భారీగా పంట నష్టం
  • లక్ష 18 ఎకరాల్లో వరి డ్యామేజ్ జరిగినట్టు ప్రాథమిక అంచనా

కాకినాడ జిల్లా:

  • జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లో 29 గ్రామాల్లో తుపాన్‌ ప్రభావానికి గురైన 21,522 మంది
  • భారీ వర్షాలు, ఈదురు గాలులకు 78 ఇళ్లు ధ్వంసం
  • వేటకు వెళ్లి సముద్రంలో ముగ్గురు మత్స్యకారుల గల్లంతు
  • 68 బోట్లు, అందులో వలలను కోల్పోయిన మత్స్యకారులు
  • ఈదురు గాలులకు విద్యుత్ వ్యవస్ధ చిన్నాభిన్నం
  • 3 సబ్ స్టేషన్‌లో 14 ఫీడర్లు దెబ్బతినడం.. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో 32 గంటల పాటు అంధకారంలో పలు గ్రామాలు
  • మూడో రోజు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ హరేంధర్ ప్రసాద్

నరసాపురం వద్ద 6 గంటల పాటు ల్యాండ్‌ఫాల్‌

  • 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులు  
  • గోపాలపట్నంలో ఏకంగా 31.6 సెంటీమీటర్ల వర్షం
  • విజయనగరం జిల్లా కొత్తవలసలో 30.6 సెంటీమీటర్ల వర్షం
  • 108 చోట్ల 20 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం  
  • నేలకొరిగిన వేలాది వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు
  • ఉప్పాడలో విధ్వంసం.. తీరంలో రోడ్డుపైకి కొట్టుకొచ్చిన బండరాళ్లు  
  • లక్షలాది ఎకరాల్లో నీట మునిగిన వరి, అరటి, ఇతర పంటలు
  • రైతుల ఆశలు అడియాశలు చేసిన తుపాను
  • శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని 10 పునరావాస శిబిరాల్లో భోజనం నిల్‌
     

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)