Breaking News

పాలిమర్‌ సైన్స్‌ విభాగాధిపతిగా రాంగోపాల్‌

Published on Thu, 03/23/2023 - 01:02

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలిమర్‌ సైన్స్‌ విభాగాధిపతిగా డాక్టర్‌ కే రాంగోపాల్‌ నియమితులయ్యారు. ఫిజిక్స్‌ విభాగానికి చెందిన ఆయన ప్రస్తుతం ఎస్కేయూ పీఆర్వోగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) సహకారంతో నిర్వహిస్తున్న ప్రాంతీయ వాతావరణ పరిశోధన సంస్థ ప్రాజెక్ట్‌ రాంగోపాల్‌ ఆధ్వర్యంలో నడుస్తోంది. పాలిమర్‌ సైన్స్‌ విభాగంలో ప్రొఫెసర్లు అందరూ పదవీ విరమణ చేయడంతో ఫిజిక్స్‌ విభాగాధిపతిని ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా, ఇది వరకు సైన్స్‌ క్యాంపస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న ప్రొఫెసర్‌ జీవన్‌ కుమార్‌ రూసా కోఆర్డినేటర్‌గా ఉన్నారు. ఈయన నెలాఖరులో పదవీ విరమణ చేయనుండడంతో రూసా కోఆర్డినేటర్‌గా ప్రొఫెసర్‌ నాగరాజును నియమించనున్నారు. ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ నాగరాజును తొలిసారిగా అదనపు పదవుల్లో నియమించారు.

Videos

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

మరోసారి వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత

త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)