Breaking News

పవన్‌కల్యాణ్‌ను సీమలో తిరగనివ్వం

Published on Sat, 05/27/2017 - 08:21

- రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి  
నెహ్రూనగర్‌(గుంటూరు వెస్ట్‌):
జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతున్నారని రాయలసీమ రాష్ట్ర సమితి(ఆర్‌ఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడారు.

‘రాయలసీమ నుంచి పోటీ చేస్తానని అంటున్నావ్‌.. అసలు రాయలసీమలో నీకేం పని.. కోస్తాంధ్రలో పోటీ చేసుకో.. రాయలసీమలో నిన్ను అడుగు పెట్టనివ్వం..’ అని హెచ్చరించారు. మీ అన్న చిరంజీవి లాగా పార్టీని అమ్ముకోవడానికే రాయలసీమ నుంచి పోటీ చేస్తావా.. అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోయాక అన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తే రాయలసీమ గతేంటని ప్రశ్నించారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రానికి సంబంధించి 11 జిల్లాలతో బిల్లు ప్రవేశపెట్టాలని ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)