అమరావతి భూముల వెనుక లక్షల కోట్ల కుంభకోణం.. ఎంక్వయిరీ వేస్తే బొక్కలోకే!
Breaking News
ఉక్రెయిన్‌కు పుతిన్ సంచలన హెచ్చరిక
గ్యాంగ్‌స్టర్ నామినేషన్.. వీడియో వైరల్
ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా
28న ఆరావళిపై సుప్రీం విచారణ
తైవాన్‌లో భారీ భూకంపం.. వీడియోలు వైరల్
‘దివ్యాంగ’ ప్రభుత్వం! అభాగ్యులతో చెలగాటం
మీనాక్షిని మారుస్తారా?
కర్ణాటకలో మైనారిటీ ఇళ్లపైకి బుల్డోజరా?
మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమా?
57 ‘ఇండిగో’లు రద్దు
రాబడి ఆధారంగానే సిబ్బంది
రామ్‌చరణ్‌కు తాతగా...
Published on Sat, 05/24/2014 - 23:12
మహేశ్ ‘ఆగడు’ నుంచి బయటకొచ్చిన ప్రకాశ్‌రాజ్... రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలోకి ఫ్రెష్‌గా ఎంటరయ్యారు. మూడు తరాల కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ తాతగా ప్రకాశ్‌రాజ్ కనిపించనున్నారు. ఈ పాత్రకు ముందు తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ని తీసుకున్నారు. రాజ్‌కిరణ్‌తో పలు కీలక సన్నివేశాలను కూడా దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించారు. అయితే ఏమైందో ఏమో... ఇప్పుడు రాజ్‌కిరణ్ స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ను తీసుకున్నారు. అలాగే, పైకి ప్రకటించని కొన్ని కారణాల వల్ల చిత్రీకరణకు విరామం ప్రకటించిన ఈ టీమ్ త్వరలోనే మళ్ళీ సెట్స్‌కి వెళ్లనుంది. మరి, ఇందులో చరణ్ తండ్రి పాత్ర పోషించే నటుడెవరో తెలియాల్సి ఉంది.
#
Tags : 1