మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
నా సంతోషానికి జన్మదిన శుభాకాంక్షలు:ఎన్టీఆర్
Published on Sat, 07/22/2017 - 16:21
నేడు జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ రెండవ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా అభయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ తన ట్విట్టర్ లో "ఈ రోజు నా సంతోషానికి జన్మదిన శుభాకాంక్షలు. ఎల్లప్పుడు మీరు ఇచ్చే ఆశీర్వాదం నాకు ఓ వరం లాంటిది. అందరికీ ధన్యవాదాలు'' అని పేర్కొన్నాడు. బిగ్ బాస్ షోలో ఆయనతో పాటు అభయ్ ఉన్న ఫోటోలను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జై లవ కుశ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ అభయ్ రామ్ కి తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన స్నేహితుడు అభయ్ రామ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నిజంగానే అభయ్ నాకు మంచి స్నేహితుడని, గాడ్ బ్లెస్ యూ అభయ్ అని కొరటాల అందులో పేర్కొన్నారు.

Happy birthday to my happiness.your blessings are always a boon.thank you all. pic.twitter.com/F7ardNVZHn
— Jr NTR (@tarak9999) 22 July 2017
#
Tags : 1