YSR విగ్రహానికి ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో అక్రమ కేసులు
Breaking News
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఏపీ కేబినెట్లో హైడ్రామా
ఆ విషయం కేసీఆర్‌నే అడగండి: సీఎం రేవంత్
‘అరావళి’పై ‘సుప్రీం’ స్టే: పాత ఉత్తర్వుల నిలిపివేత
ఆ సెంగార్‌ను జైలు నుంచి విడుదల చేయొద్దు: సుప్రీం కోర్టు
ఓడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్!
ఆ దేశాల మధ్య జపాన్ ప్రధాని ‘చిచ్చు’
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
‘కాంగ్రెస్ కుట్ర’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన కేసీఆర్
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
యమ డేంజర్లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే!
ట్రంప్ పీస్ ప్లాన్.. ఇదేం ట్విస్టు?!
అనకాపల్లి: ‘ఎర్నాకుళం’ మృతుడికి పరిహారం ప్రకటించిన రైల్వే
మయన్మార్‌లో తొలిసారిగా ఎన్నికలు
Anakapalli: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. బోగీలు దగ్ధం
నెల పాటు నిత్యవసర సరుకులపై 50 శాతం తగ్గింపు
Published on Tue, 03/13/2018 - 21:32
దుబాయ్ : మార్చి 20న అంతర్జాతీయ హ్యాపీనెస్ డే సందర్భంగా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిత్యవసర వస్తువులపై 50శాతం డిస్కౌంట్ ఇస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 600 దుకాణాల్లో ఈ తగ్గింపులు ఉంటాయని అరబ్ వార్త పత్రిక అల్ బయాన్ ప్రచురించింది. ప్రజల వాడే నాణ్యమైన బ్రాండ్ సరుకుల పై ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వినియోగదారుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ హషిమ్ అల్ నూయిమి సోమవారం ప్రకటించారు. సహకార సంస్థలు, లులూ, కార్‌ఫోర్ అవుట్ లెట్‌లు ఈ ఆఫర్ అందించే దుకాణాల జాబితలో ఉన్నాయి.
#
Tags : 1