Breaking News

బిగ్‌బాస్ 10: వంశీ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంత?

Published on Sun, 11/29/2026 - 04:53

తెలుగు సినిమాల్లో విలన్, విలన్ గ్యాంగ్‌లోని పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న వంశీ.. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాడు. 12 వారాల పాటు ఉన్న ఇతడు.. ఈ వీకెండ్ ఎలిమినేషన్‌లో భాగంగా బయటకొచ్చేశాడు. మరి ఇన్నాళ్లు ఉన్నందుకుగానూ రెమ్యునరేషన్ ఎంత దక్కింది? ఎలిమినేషన్‌కి కారణాలేంటి?

పెద్దగా అంచనాల్లేకుండానే 10వ సీజన్‌లో ఓ కంటెస్టెంట్‌గా టెంపర్ వంశీ.. మరీ గొప్పగా కాకపోయినా ఉన్నంతలో తన ఆటతో పర్లేదనిపించాడు. పరిస్థితులు కలిసి రావడంతో ఒకటి రెండు సార్లు చివరివరకు వెళ్లి బయటపడ్డాడు. తర్వాత పర్లేదనిపించే ఆటతో 12 వారాలు నెట్టుకొచ్చేశాడు. ఈసారి ఎలిమినేట్ అయ్యాడు.

అయితే స్టేజీపైకి వచ్చిన తర్వాత బాధపడటం, ఎమోషనల్ కావడం లాంటివి వంశీ విషయంలో ఏం జరగలేదు. స్టేజీపైకి వచ్చాడు. తన జర్నీ వీడియో చూశాడు. ఎలాగైనా కప్పు కొట్టాలని త్రిగుణ్‌తో చెప్పి వెళ్లిపోయాడు. ఇకపోతే వారానికి రూ.2 లక్షల చొప్పున 12 వారాలకుగానూ రూ.24 లక్షల రెమ్యునరేషన్ ఇతడు అందుకున్నట్లు తెలుస్తోంది.

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)