క్లాప్ కొట్టిన దిల్ రాజు.. ‘కిరికిరి’ ప్రారంభం

Published on Sun, 11/22/2026 - 20:57

భరద్వాజ్ దాయాల దర్శకుడిగా ఏఐ టెక్నాలజీతో రూపొందుతున్న చిత్రం ‘కిరికిరి’. ఈ చిత్రాన్ని వన్ మ్యాన్ షో ఫిలింస్ బ్యానర్ పై రవికాంత్  వీరేపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ మేకింగ్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ తో ఈరోజు  మొదలుపెట్టారు.

ఇది ఒక కొత్త ప్రయోగం
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ .. ‘ డైరెక్టర్ భరద్వాజ్ దాయాల రూపొందిస్తున్న కిరికిరి సినిమా 180 రోజుల్లో తీసుకురాబోతున్నారు. వారి ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నా. వారి స్టూడియోను నేను చూశాను. తెరకెక్కించే ప్రతి సీన్ ను వారు కంప్యూటర్ నుంచి స్క్రీన్ మీద ప్రేక్షకులకు ఎలా ఉండబోతుంది అనేది చూసుకుంటున్నారు. ఇది ఒక కొత్త ప్రయోగం’ అని అన్నారు.

డైరెక్టర్ భరద్వాజ దాయాల మాట్లాడుతూ -  ఈ సినిమా స్క్రీన్ ప్లే నెల రోజుల్లో కంప్లీట్ చేస్తాం. ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు. కానీ కొత్త టెక్నాలజీ ఎప్పుడూ వచ్చినా అది ఎన్నో కొత్త దారులు తెరుస్తుంది. టెక్నాలజీ ఉపయోగిస్తూ వేగంగా సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కిరికిరి ప్రాజెక్ట్ ను మంచి క్వాలిటీ మూవీ చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు.

(ఇదీ చదవండి: లవ్‌ విషయంలో ఇప్పటికీ కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నా: నాగచైతన్య)
 

#

Tags : 1

Videos

బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..

షర్మిల గారు మిమ్మల్నే అడుగుతున్న.. వీటికి సమాధానం చెప్పండి చాలు..

పాక్ చేతిలో భారత్ కు ఘోర ఓటమి...

పెళ్ళికొడుకు తరుపు వాళ్ళు ఎంత బాధ పడుతున్నారంటే.. రాంనాథ్ షాకింగ్ నిజాలు

కేవలం 1 లక్షతో 10 లక్షలు సంపాదించే ప్లాన్.!

రణబీర్, యష్ కాదు..! పార్ట్ 2లో ఆయనే హైలెట్...

కండువా కప్పుకోలేదంతే..! బాబు చిటికెయ్యగానే.. పెళ్లి ఉన్నా సరే బెంగళూరు వెళ్లిపోయింది..

పేర్ని కిట్టు ఆధ్వర్యంలో YSRCP చేరిన TDP సీనియర్ నేత

చెల్లి అడిగిందని సొంత ఆస్తి ఇచ్చాడు.. తనది కాని ఆస్తి ఎలా ఇస్తాడు?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దిగి రానున్న బంగారం..!

Photos

+5

‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్... రెడ్‌ శారీలో మెరిసిన హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫోటోలు)

+5

కార్తీక సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు (ఫోటోలు)

+5

విశాఖపట్నం : కార్తీక సండే.. సందడి (ఫోటోలు)

+5

అనిరుధ్- కావ్య రిసెప్షన్‌లో సినీ, క్రీడా ప్రముఖుల సందడి.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : కోటి దీపోత్సవంలో వైభవంగా మధుర మీనాక్షి కల్యాణం (ఫోటోలు)

+5

శర్వానంద్‌ ‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

మిర్నా తాజా ఫొటోలు..

+5

ప్రభాస్‌ బ్యూటీ.. చీరలో మెరిసి (ఫోటోలు)

+5

డేంజర్ బాయ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు)

+5

హై మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)