Breaking News

రవిబాబు బాలీవుడ్ ఎంట్రీ.. టైటిల్‌తో భయపెట్టేశాడు..!

Published on Fri, 11/13/2026 - 13:30

టాలీవుడ్ నటుడు రవిబాబు బాలీవుడ్‌లో గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన డైరెక్షన్‌లోనే ఓ హారర్‌ మూవీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేశారు. టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా చేతుల మీదుగా టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కీలక పాత్రలో కనిపించనుంది.

ఈ సినిమాకు స్కేరీ పిక్చర్ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్‌ చూస్తేనే హారర్ థ్రిల్లర్‌ సినిమా అని అర్థమవుతోంది. అయితే ఈ మూవీ వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా రిలీజ్ కావొచ్చని క్యాప్షన్‌ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన తెలుగు పోస్టర్‌ విడుదల చేయకపోవడంతో.. ఆడియన్స్‌లో కేవలం బాలీవుడ్‌లో మాత్రమే విడుదల కానుందా అనే సస్పెన్స్‌ నెలకొంది. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. 
 

 

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు