Breaking News

ప్రియుడితో ప్రముఖ సింగర్ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్

Published on Fri, 11/13/2026 - 13:15

ప్రస్తుతం ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా అనిరుధ్ రవిచందర్- కావ్య మారన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక గ్రీస్‌లో గ్రాండ్‌గా జరిగింది. టాలీవుడ్‌ హీరో తేజ సజ్జా సైతం పెళ్లికి రెడీ అయిపోయారు. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు.

తాజాగా మరో జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనుంది. కోలీవుడ్‌కు చెందిన సింగర్స్ సామ్ విశాల్, శ్రీనిష ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. చెన్నైలో జరిగిన ఈ నిశ్చితార్థ ఈ వేడుకలో బంధువులు, స్నేహితులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వీరి పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు.

కాగా.. ఏడేళ్ల వయసులో సూపర్ సింగర్ షోతో అరంగేట్రం చేసిన శ్రీనిష 'అవన్ ఇవన్' చిత్రంలోని 'ఒరు మలయోరం' పాటతో తమిళ చిత్రసీమలో సింగర్‌గా అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె అనేక చిత్రాలలో ఎన్నో పాటలు పాడింది. సూపర్ సింగర్ షోలో తనతో కలిసి పాడిన సామ్ విశాల్‌తో ఆమె ప్రేమలో పడింది. వారిద్దరూ చాలా ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు.  
 

 

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు