5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం
Breaking News
ఆఫీసులో ఉద్యోగిని ‘పటాకా’ డ్యాన్స్ : నెటిజన్ల స్పందన మాత్రం!
జనసేన మూకల అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
2-BHK ఇల్లు.. ఇంత చీప్‌గానా? ‘రియల్’ జాక్‌పాట్ అంటే ఇదే!
రూ. కోటి సంపాదిస్తున్నా, మిడిల్ క్లాస్ బతుకే : ఎన్ఆర్ఐ స్టోరీ వైరల్
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
రాప్తాడు ఘటన: విద్యార్థిని లక్ష్మికి వైఎస్ జగన్ ఆర్థికసాయం
ఆసియా కప్-2026: ఫైనల్లో భారత్- పాకిస్తాన్ పోరు
విషాదం : తెల్లవారితే పెళ్లి..తిరిగిరాని లోకాలకు టెకీ!
AP: దక్షిణ కోస్తాకు మరో తుపాను ముప్పు
ట్విటర్ స్పేస్ పేరుతో జనసేన మూకల దాష్టీకం
కేరళలో విస్తరిస్తున్న ‘షిగెల్లా : ఇప్పటికే 75 కేసులు
రూ. 7కోట్లు కట్టండి : కేజ్రీవాల్‌కు, ఆయన కుమార్తెకు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు!
కంగనాకు జగ్గారెడ్డి కౌంటర్
జైల్లో కూడా అప్పిరెడ్డిని కూటమి సర్కార్ వేధిస్తోంది!
AP: 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
శ్రీకాళహస్తిలో అగ్ని ప్రమాదం
సీఎం అవుతానని మీడియాకు ముందే తెలుసు: మోదీ
పంచాయతీ ఎన్నికల్లోనూ పచ్చ కుట్రలు
హసీనా ప్రకటనతో హైటెన్షన్.. బంగ్లాదేశ్‌లో అలజడి!
అదృశ్యమైన పోలీసులు.. అనుమానాస్పద మృతి
తండ్రైన జబర్దస్త్ కమెడియన్.. సోషల్ మీడియాలో పోస్ట్
Published on Wed, 11/11/2026 - 21:20
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వంశిత అనే అమ్మాయిని పెళ్లాడగా..ఇవాళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెల్కమ్ టూ మై న్యూ ఎంజెల్ అంటూ పటాస్ ప్రవీణ్ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఈ జంటకు విషెస్ చెబుతున్నారు.
కాగా.. పటాస్ ప్రవీణ్ విషయాకొనిస్తే పటాస్, జబర్దస్త్ కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెరపై తన కామెడీ టైమింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. జబర్దస్త్ కామెడీ షోలో ఫైమాతో కలిసి ప్రవీణ్ ఎక్కువగా కనిపించారు. వీరిద్దరు కలిసి ఎన్నో స్కిట్స్ చేశారు.
#
Tags : 1