Breaking News

రామ్‌చరణ్‌కే పదేళ్లు పట్టింది.. అందుకే నా వాయిస్‌ ఇచ్చా: నాగార్జున

Published on Tue, 11/10/2026 - 14:46

అనీష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఇట్లు అర్జున'. అనస్వర రాజన్ హీరోయిన్. అక్కినేని నాగార్జున సమర్పణలో ఈ చిత్ర రూపొందుతోంది. ఈనెల 13న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లు కూడా బాగానే చేస్తున్నారు. తాజాగా మ్యూజికల్ కాన్సర్ట్ ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో రామ్‌చరణ్‌, అఖిల్‌, నాగార్జున ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

వాయిస్ ఓవర్ ఇచ్చాను
నాగార్జున మాట్లాడుతూ.. ‘అనీష్ ఈ మూవీ గ్లింప్స్ తీసుకొచ్చి వాయిస్ ఓవర్ చేయమని అడిగాడు. నాకు అది నచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఈ సినిమాలో అనీష్‌ మూగవాడిగా చేశాడు. తొలి సినిమాకే ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయడం అవసరమా? అని అడిగాను. కళ్లతో, బాడీతో మాట్లాడాలి.. హావభావాలు పలికించాలి అని చెప్పాను. అవన్నీ అనీష్ చేశాడు.

రామ్‌ చరణ్‌కి పదేళ్లు పట్టింది..
'రామ్ చరణ్ ‘రంగస్థలం’లో ఒక చెవిటి పాత్ర చేయడానికి పదేళ్లు పట్టింది. అఖిల్ ఆరో సినిమాకి బ్లైండ్ క్యారెక్టర్ చేశాడు. ఇలాంటివి పాత్రలు చేయడం అంత సులభంకాదని అనీష్‌తో చెప్పాను.  ‘ఇట్లు అర్జున’ స్టోరీ మీద అనీష్‌కు చాలా నమ్మకం ఉంది. సినిమా పూర్తయిన తర్వాత నాకు చూపించారు. సినిమా చూసి నేను చాలా సర్‌ప్రైజ్ అయ్యాను’ అని నాగార్జున తెలిపారు.

ఇదీ చదవండి:  మూడు సార్లు విడాకులు తీసుకున్న స్టార్స్‌ వీళ్లే)

 

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)